తిరుమలలో మరో అపశృతి చోటుచేసుకుంది. తిరుమలలోని 47వ లడ్డు కౌంటర్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డు ప్రసాదాలను అందచేసే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో భక్తులు భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు.
Fire Accident Averted at Tirumala Laddu Counter due to short-circuit

#Tirumala
#TirumalaLadduCounter
#fireaccidentintirumala
#ttd
#tirumalatirupatidevastanam

~ED.232~PR.358~HT.286~